Tap to Read ➤

హాట్ అందాలతో రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్..

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ.



అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న జాన్వీ కపూర్

ఎప్పటికప్పుడు అదిరిపోయే అవుట్ ఫిట్స్‌తో ప్రేక్షకుల మతి పోగొట్టేస్తున్న ముద్దుగుమ్మ




హాట్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాకు కావల్సినంత విందును అందిస్తున్న జాన్వీ కపూర్

అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బ్యూటీ




ముంబైలో నిర్వహించిన ఓ ఫేమస్ అవార్డు పంక్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా జాన్వీ కపూర్



తన గ్లామర్ విందుతో పాటు ఫ్యాషన్ సెన్స్‌ను కూడా చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.




తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ హాట్ ఫోటోలకు నెటిజన్లు ఫిదా.

ఎద అందాలను చూపిస్తూ టైట్ డ్రెస్‌లో పరువాలను ప్రదర్శించిన బ్యూటీ




రోజురోజుకు గ్లామర్ డోస్‌ను మరింత పెంచుతున్న జాన్వీ కపూర్



తన అందాలతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.



ఇటీవల మిలీ చిత్రంలో ప్రేక్షకులను అలరించి జాన్వీ కపూర్

విడుదలకు సిద్ధంగా ఉన్న మిస్టర్ అండ్ మిస్ మహి, బవాల్ చిత్రాలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram