Tap to Read ➤

రెడ్ డ్రెస్‌లో హాట్ అందాలు..

అతిలోక సుందరి శ్రీదేవి, బోనీకపూర్ తనయ జాన్వీ కపూర్

అందచందాలతో కుర్రకారు హార్ట్ బీట్ పెంచుతున్న జాన్వీకపూర్

'మిలీ' చిత్రం ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్న జాన్వీకపూర్

తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానుల మనసుదోచేస్తున్న జాన్వీ

'ధడక్' హిందీ చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రీ

తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ

వరుసగా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గుడుపుతున్న బ్యూటీ

మంచి కథ దొరికితే దక్షిణాది భాషల్లో నటిస్తానంటున్న జాన్వీ కపూర్

తాజాగా ఓ స్టార్ హీరో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు

తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది.

పొట్టి డ్రెస్సుల్లో కుర్రాకారును వెంట తిప్పుకుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీకి 19 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.39 కోట్లతో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం

సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే చాలా ఇష్టమంటున్న జాన్వీ కపూర్‌

ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్‌లక్ జెర్రీ, హెలెన్ చిత్రాల్లో జ్వానీ కపూర్ నటిస్తోంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్  చేయండి

 Venkatakishore kolli

Credits
instagram