Tap to Read ➤
ఘాటు అందాలతో కవ్విస్తున్న కృతి సనన్..
ఔట్‌ఫిట్‌లో అందాలతో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
గ్లామర్ డోస్ బాగా పెంచేసి మత్తెచ్చించే అందాలతో మాయ చేస్తుంది.
మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడినే సినిమాతో అడుగుపెట్టింది.
తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసుదోచేసిన ముద్దుగుమ్మ.
దోచెయ్ సినిమా ఫెయిల్ తర్వాత తెలుగు ఇండస్ట్రీపై కన్నెత్తలేదు.
బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉందీ బ్యూటీ.
ఇటీవల భేడియా చిత్రంలో నటించింది.
ప్రబాస్ సరసన ఆదిపురుష్ మూవీలో ఈ బ్యూటీ నటించింది.
బాలీవుడ్ లోకి షెహజాదా చిత్రంలో నటిస్తోంది.
హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రకారును పిధా చేస్తున్నబ్యూటీ.
సోనాల్ చౌహన్ సొగసుల విందు.. భామ రచ్చ మాములుగా లేదు..!
ఇక్కడ క్లిక్ చేయండి
Kolli Venkata Kishore
Credits
instagram, instagram.com/sonalchauhan/
More To Explore