Tap to Read ➤

రాహుల్ గాంధీ పాదయాత్రలో నటి పూనమ్ కౌర్..!

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
Venkatakishore kolli

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆకస్తికర పరిణామం

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర

రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన రాహుల్ గాంధీ




రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న నటి పూనమ్ కౌర్

చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ దృష్టికి తీసుకెళ్లిన పూనమ్

చేనేతల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని కోరిన పూనమ్

చేనేత సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి

చేనేతలకు తాము అండగా ఉంటామని రాహుల్ గాంధీ హామీ

ఒక సారి సోనియా-ప్రియాంక గాంధీతో భేటీ కావాలని పూనమ్ కౌర్‌కు రాహుల్ సూచన

సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించిన తీరుపై ప్రశంసించిన పూనమ్

ఖాదీ వస్త్రాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందన్న పూనమ్

చేనేత వస్త్రాలపై కేంద్రం విధించిన జీఎస్టీని తొలగించి పన్ను మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పూనమ్ కౌర్ వెల్లడి

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని చెప్పిన పూనమ్

చేనేత వర్గ ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని పూనమ్ కౌర్ పిలుపు

మునుగోడులో చేనేతల కోసం పనిచేయని వారికి ఓటేయకూడదని సూచన

పూనమ్‌ను ఒప్పించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ఆలోచనల్లో కాంగ్రెస్ నేతలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి