Tap to Read ➤

పూర్ణ అందాలు అదుర్స్

పూర్ణ అరబిక్ కత్తు పాటకు వేసిన స్టెప్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి

పూర్ణ కేరళలోని కన్నూరులో జన్మించింది

పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిం

2004లో మళయాలం చిత్రం మంజు పోలూరు పెన్‌కుట్టితో ఎంట్రీ ఇచ్చింది

2012లో తెలుగు చిత్రం "అవును"తో పూర్ణ గుర్తింపు పొందింది

2015లో రాజుగారి గది చిత్రంలో మళ్లీ దెయ్యం పాత్ర పోషించింది

తెలుగులో అల్లరి నరేష్ సరసన సీమటపాకాయ్, లడ్డూబాబు చిత్రాల్లో నటించింది

ఇక వెబ్‌ సిరీస్‌లలో కూడా పూర్ణ హాట్ సీన్స్‌లో కనిపించింది

స్మాల్ స్క్రీన్‌పై పలు షోలకు పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తోంది

Your browser doesn't support HTML5 video.

అరబిక్ కత్తు పాటకు పూర్ణ సిగ్నేచర్ స్టెప్స్ వేసి అలరించింది