Tap to Read ➤

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న పూర్ణ

గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్

తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న పూర్ణ



కాబోయే భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసి సర్ ప్రైజ్ చేసింది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్త షానిద్ ఆసిఫ్ ఆలీని పెళ్లాడబోతోంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ట్విట్

Your browser doesn't support HTML5 video.


పూర్ణకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు

పూర్ణ భర్త షానిద్ ఆసిఫ్ ఆలీ బడా వ్యాపార వేత్త

జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటికి సీఈవోగా వ్యవహరిస్తున్నారు

పూర్ణ ఇటీవల బ్యాక్ డోర్, అఖండ చిత్రాల్లో నటించి మెప్పించింది

Your browser doesn't support HTML5 video.

టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 12 ఏళ్లు అయింది


టాలీవుడ్ లో శ్రీ మహాలక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

కేరళ నుంచి వచ్చిన పూర్ణ తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
www.instagram.com/shamnakasim/