Tap to Read ➤

లేలేత అందాలతో పిచ్చెక్కిస్తున్న పూజిత పొన్నాడ..

వయ్యారాలతో కవ్విస్తున్న టాలీవుడ్ భామ



పూజిత పొన్నాడ విశాఖపట్నంలో జన్మించింది.




తండ్రి ఉదోగ్యరిత్యా చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ బ్యూటీ పెరిగింది.



ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ భామ సినిమాల్లోకి రాకముందు టీసీఎస్‌లో ఉద్యోగం చేసింది.

తుంటరి చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిందీ భామ.

రంగస్థలం, కల్కి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.





ఊపిరి, మిస్ ఇండియా, ఓదెల రైల్వేస్టేషన్ చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో పేరు రాలేదు.

ఆకాశ వీధుల్లో మూవీ ద్వారా ఆడియన్స్‌కు మరిత దగ్గరైన పూజిత



మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు




తాను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని స్పష్టం చేసిన పూజిత

దేవిశ్రీ ప్రసాద్‌లో రిలేషన్‌షిప్‌లో లేనని.. ప్రస్తుతం తాను సింగిల్ అని చెప్పిన బ్యూటీ

పవన్ కల్యాణ్ హరిహర మల్లు మూవీలో ఛాన్స్ దక్కించుకున్న అందాల భామ పూజిత

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram