Tap to Read ➤

'మయోసైటిస్' వ్యాధితో తల్లడిల్లుతున్న సమంత

ఆనారోగ్యంలో బాధపడుతున్న నటి సమంత

గత కొన్ని రోజులుగా 'ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్' సమస్యతో బాధపడుతున్న నటి సమంత

తాను 'మయోసైటిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా తెలిపిన సమంత

ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌‌కు చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడి

తన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నట్లు వెల్లడి

'మయోసైటిస్' వ్యాధి నుంచి బయటపడేందుకు అనుకున్న దానికన్నా కాస్త సమయం పట్టే అవకాశం

అన్ని సార్లూ బలంగా ముందుకు వెళ్లలేమన్న తత్వం బోధపడిందంటూ సమంత వ్యాఖ్య

ప్రతిదీ స్వీకరిస్తూనే పోరాటం సాగిస్తానని తెలిపిన సామ్

నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశా

'మయోసైటిస్‌' నుంచి పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది

ఐ లవ్ యూ అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసిన సమంత

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో సమంత చేతికి సైలైన్

త్వరలో ప్రేక్షకుల మందుకు వస్తున్న 'యశోధ' చిత్రానికి డబ్బింగ్ చేబుతున్న ఫోటోను షేర్ చేసిన సమంత

ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న సమంత

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram