Tap to Read ➤

హాట్ అందాలతో కనువిందు చేస్తున్న భామ

స్కిన్ షోకు సై అంటూ మతులు పోగొడుతున్న షాలిని పాండే

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని ఫేమస్

తన అందం, అభినయంతో ఆకట్టుకున్న భామ

బొద్దుగా ఉన్న షాలినీ పాండే ఇప్పుడు మల్లెతీగలా మారింది

ఎద అందాల ఫోటోలతో రచ్చచేస్తున్న షాలిని



తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118 చిత్రాల్లో నటించింది



అనుష్కతో నిషబ్దం చిత్రంలో కనిపించినా పెద్దగా హిట్ కాలేదు



 ప్రస్తుతం షాలిని పాండే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది




రణ్‌వీర్ సింగ్ హీరోగా వస్తున్న జయేష్ భాయ్ జోర్ఢార్ సినిమాలో నటించింది.





హిందీ సినిమా మహారాజాలో హీరోయిన్ గా నటిస్తోంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
instagram.com/shalzp