Tap to Read ➤
నాభి అందాలతో శ్రద్ధా దాస్ రచ్చ
నాజూకు నడుము అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బ్యూటీ
గ్లామర్‌తో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న సొట్టబుగ్గల సుందరి
తన 13 ఏళ్ల సినీ కెరీర్‌లో ఒక్క బ్రేక్ కూడా ఈ బోల్డ్ బ్యూటీకి దక్కలేదు
గ్లామర్‌తో పాటు టాలెంట్ ఉన్నా తగినంత గుర్తింపు రాలేదు
స్టార్ హీరోలతో నటించినా ఆమె చేసిన పాత్రల రీత్యా గుర్తింపు రాలేదు
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించిన ఎక్కడా బ్రేక్ దక్కలేదు.
ఖాళీ లేకుండా మాత్రం వరుసగా చిత్రాలు మాత్రం చేస్తుంది ఈ సుందరి
ప్రస్తుతం వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ పై శ్రద్ధా దృష్టి పెట్టింది
ఈ బ్యూటీ 30 ప్లస్ లోకి అడుగుపెట్టినా పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు
తన అందాల ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
instagram.com/shraddhadas43/
Home
More To Explore