Tap to Read ➤

సోనాల్ చౌహాన్ అందాలు అదుర్స్

ఈ ఉత్తరాది సుందరి 1987లో జన్మించింది



మే 16న ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు


సోనాల్ చౌహాన్ రాజ్‌పూత్ కుటుంబంలో జన్మించింది.

న్యూఢిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలాసఫీ హానర్స్ చదివింది.

Your browser doesn't support HTML5 video.

'రెయిన్ బో' సినిమాతో టాలీవుడ్ కు పరిచయం

బాల‌య్య స‌ర‌స‌న 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' చిత్రాలలో న‌టించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది


మిస్ వరల్డ్ టూరిజం 2005 కిరిటాన్ని గెలుచుకుంది

ఈ కిరిటాన్ని సొంతం చేసుకున్న తొలి భారతీయురాలు సోనాల్ చౌహన్


'ఎఫ్ 3' సినిమాలో సోనాల్ ఓ కీలక పాత్రలో నటించింది.

నాగార్జున హీరోగా 'ది ఘోస్ట్' చిత్రంలో ఈ ఉత్తరాది భామ నటిస్తోంది


ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న 'ఆదిపురుష్' చిత్రంలో సోనాల్ నటించే ఛాన్స్ దక్కించుకుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
instagram.com/sonalchauhan/