Tap to Read ➤

మిల్కీ బ్యూటీ అందాల విందు.

హాట్ ఫోటో షూట్లతో మతులు పోగొడుతున్న తమన్నా భాటియా


స్కై బ్లూ బాడీకాన్ లెదర్ డ్రెస్ అందాల ప్రదర్శనఎప్పటికప్పుడు అంద చందాలను ఆరబోస్తూ ఫోటోలను షేర్ చేస్తున్న బ్యూటీ


"శ్రీ" సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ

2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రో' సినిమాతో హిందీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది

శేఖర్ కమ్ముల తీసిన "హ్యాపీ డేస్" చిత్రం సూపర్ హిట్‌తో వరుస ఆఫర్లు
తెలుగులోనే కాదు అన్ని బాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ

కొత్త భామల ఎంట్రీతో రేసులో వెనుకపడిన తమన్నా


ప్రస్తుతం చిరంజీవి సరసన హీరోయిన్‌గా భోళా శంకర్ సినిమాలో నటిస్తోందివిడుదలకు సిద్దంగా ఉన్న ఎఫ్ 3 సినిమా

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
instagram.com/tamannaahspeaks