Tap to Read ➤

అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు షాక్

భర్త రవి రాణాతో పాటు 14 రోజులు జుడిషియల్ కస్టడి విధింపు


మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం

సీఎం ఉద్ధవ్ రాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరుతామంటూ నవనీత్ రాణా దంపతులు సవాల్

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారంటూ వ్యాఖ్యలు


నవనీత్ దంపతుల వ్యాఖ్యలపై భగ్గుమన్న శివసేన పార్టీ కార్యకర్తలు

ఎంపీ ఇంటి ముందు భారీగా నిరసన ప్రదర్శన శివసేన శ్రేణులు

25న ముంబాయికి ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా నిరసనపై వెనక్కి తగ్గిన నవనీత్ దంపతులు

వారి సవాలు మత కలహాలకు దారితీసేలా ఉందంటూ నవనీత్ దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఐసీపీ సెక్షన్ 153 ( ఏ ) కింద వీరిపై కేసులు నమోదు

ఇరువురికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ బాంద్రాలోని మెట్రోపాలిటిన్ కోర్టు ఆదేశం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text