Tap to Read ➤

షీకాకాయతో చింతలేని శిరోజాల సంరక్షణ

షీకాకాయ జుట్టుకి చాలా మేలు చేస్తుంది
Venkatakishore kolli

శతాబ్దాలుగా షీకాకాయను జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తున్నాం

షీకాకాయలో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు ఎదుగుదలకు సహాయపడతాయి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

డ్రై స్కాల్ప్ నివారించవచ్చు. చిట్లిన జుట్టును కూడా అరికట్టవచ్చు




జుట్టు స్మూత్‌గా, స్మాప్ట్‌గా అవుతుంది.

షీకాకాయలో శక్తివంతమైన ఔషద గుణాలు చుండ్రును నివారిస్తాయి.

తలలో పేలు నుంచి బయట పడవచ్చు

కేశాల కుదుళ్లను తేమగా ఉంచుతాయి. పొడిచర్మపు సమస్య నివారిస్తుంది

ఒత్తయిన, బలమైన జుట్టు కోసం షీకాకాయ పొడిలో పేస్టులా చేసుకోవాలి

పేస్టును జుట్టు కుదుళ్ల పెట్టుకోని అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి



ఇలా తరచూ చేయడం వల్ల కేశాలు దృఢంగా తయారవుతాయి.





జట్టు చివర్లు చీలిపోవడం, రాలడం కూడా తగ్గిపోతుంది.

షీకాకాయ, వేపాకు, పసుపు కలిపిన పేస్టును నొప్పి, దురద ఉన్న చోట రాస్తే మెరుగైన ఫలితం ఉంటుంది

షీకాకాయ, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని వారానికి మూడు సార్లు రాయడం వల్ల జుట్టు తెల్లబడటం ఆగిపోతుంది

షీకాకాయ, ఉసిరి పొడి, పెరుగు కలిపి జుట్టుకి ప్యాక్‌లా వేసుకుంటే చల్లటి అనుభూతి కలుగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి