Tap to Read ➤

సొరకాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అసలు వదలరు..!

సొరకాయను అనపకాయ అని కూడా పిలుస్తాం.

సొరకాయలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, జింక్, ఇనుము, మెగ్నీషియం అధికం

మాంగనీస్, రైబోప్లేవిన్, వంటి పోషకాలు ఈ కాయలో పుష్కలంగా ఉంటాయి

సొరకాయలో క్యాలరీలు తక్కువ. శరీర బరువుని అదుపులో ఉంచేందుకు సహకరిస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వంద గ్రాముల సొరకాయ నుంచి శరీరానికి 15 క్యాలరీలే అందుతాయి.

శరీరశక్తికి అవసరమైన పీచు పుష్కలంగా దొరుకుతుంది.

శరీరానికి హాని చేసే కొవ్వు సొరకాయలో ఉండదు.

దీనిలో ఉండే విటమిన్ బి, సిలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

సొరకాయలోని పొటాషియం బీపీ పెరకుండా కాపాడుతుంది.

ఒత్తిడిలో ఉన్నప్పుడు సొరకాయను ఆహారంగా తీసుకుంటే మేలు.

దీనిలో లభించే సూక్ష్మ పోషక ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది. అలసటను తగ్గిస్తుంది.

మూత్రనాళాల జబ్బులకు ఇది మంచిది.

పిండి పదార్థాలు అతి తక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది

సొరకాయ చెట్టు ఆకుల  రసం క్యాన్సర్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter, facebook