Tap to Read ➤

లవంగం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలి పెట్టరు..!

లవంగంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
Venkatakishore kolli





తూర్పు ఆసియా ప్రాంతాల్లో లవంగాన్ని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వాడతారు.







సాంప్రదాయ చైనీస్ వైద్యంలో లవంగాన్ని అధికంగా వాడతారు.




లవంగం నూనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ సెప్టిక్, స్టిమ్యులేటింగ్ లక్షణాలు అధికం




లవంగం నూనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

లవంగం నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్, గుండె జబ్బులను అడ్డుకుంటుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

లవంగం మొగ్గ తెల్లరక్త కణాల సంఖ్యను పెంచుతుంది

లవంగం నూనెను గాయాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కీటకాలు కాటు, వంటి చికిత్సలో ఉపయోగపడుతుంది.

లవంగం నూనెను నేరుగా ఉపయోగించడం హానికరం.







గొంతు నొప్పి, దగ్గు, జలుబు, సైనసైటిస్‌లను నివారించడంలో లవంగం నూనె చక్కగా పనిచేస్తుంది.

లవంగం నూనె మొటిమలను నయం చేయడంలో చక్కగా పనిచేస్తుంది.

లవంగం నూనె వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.






లవంగం నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి