Tap to Read ➤

రోజూ నువ్వులు తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు !

శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు నువ్వుల్లో పుష్కలం
Kolli Venkata Kishore

నువ్వులు గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ రాకుండా కాపాడుతాయి.

నువ్వుల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు డైటరీ ఫైర్ అధికం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

నువ్వులు తీనడం వల్ల ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు. రక్తహీనతను తగ్గిస్తుంది

ఖాళీ కడుపుతో నువ్వులు తింటే ఆస్తమా నుంచి కోలుకోవచ్చు.

నువ్వులు తరచూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

నువ్వులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

నువ్వుల నూనెను రాసుకుంటే ఎలాంటి నొప్పులైనా తగ్గిపోతాయి.

నువ్వుల్లో ఉండే జింక్ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

చర్మంపై నల్లటి మచ్చలు, ముడతలను నివారిస్తుంది.

నువ్వులు కాలేయం తీరును మెరుగుపురుస్తాయి.

నువ్వులు తీనడం వల్ల విటమిన్ బి1, బి3, బి6 శరీరానికి అందుతాయి.

శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి