Tap to Read ➤

జామ ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

జామ పండ్లే కాదు వాటి ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Venkatakishore kolli

జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం

జామ ఆకుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి పుష్కలం

జామ ఆకుల్ని ఉడికించి ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మహిళలు పీరియడ్స్ సమయంలో జామ ఆకులు తీసుకుంటే కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది.

జీర్ణ సమస్యలను తొలగించడంలో జామ ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది.

తరచూ జామ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

గుండె పోటు వచ్చిన వాళ్లు జామ ఆకుల రసం తీసుకుంటే మంచిది.

బ్లడ్‌ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచడానికి జామ ఆకుల రసం చక్కగా పనిచేస్తుంది.






జామ ఆకులను తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది.

జామ ఆకుల రసం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.





జామ ఆకుల రసం తీసుకోవడం వల్ల మంచి నిద్రను పొందొచ్చు.

జామ ఆకుల రసం డయేరియా సమస్యను తగ్గిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జామ ఆకులను తీసుకోవడం మంచిదంటున్న వైద్యులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి