Tap to Read ➤

కాలేతో అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు..

క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలలో కాలే ఒకటి
Venkatakishore kolli





కాలేలో పోషకాలు ఎక్కువ, కొవ్వు, కాలరీలు తక్కువ






బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

కాలే ఆకు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కాలేలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు శక్తిని పెంచుతాయి.







కాలేలో ఫైబర్, విటమిన్ సి, బి1,బి 2, బి3, బి 6 , ఐరన్, ఫాస్పరస్ అధికం



కాలే ఆకులో యాంటీఆక్సిడెంట్లు అధికం.



రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.అనారోగ్య తీవ్రతను తగ్గిస్తుంది.

ప్రతి రోజూ కాలే జ్యూస్ తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణశక్తిని ప్రోత్సహిస్తుంది.మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది.

క్యాన్సర్ నివారణలో ఉత్తమంగా సహాయపడుతుంది.

కాలేలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.




కాటరాక్ట్ సమస్యల ప్రమాదం నుంచి దూరంగా ఉంచుతుంది.

కాలేలో దాగిన విటమిన్ కే ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

కాలేలో ఉండే ఫైబర్ టైప్ 1,2 మధుమేహాన్ని దూరం చేస్తుంది.

తరచూ కాలేను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి