Tap to Read ➤

కలకండతో ఆరోగ్య ప్రయోజనాలు

పంచదార కంటే పటిక బెల్లం చాలా మంచిది
Kolli Venkata Kishore

పటిక బెల్లం శరీరానికి చలువ చేస్తుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పటిక బెల్లం మతిమరుపుని, మెదడు అలసటని తగ్గిస్తుంది

కలకండ పొడిని దొండ పండ్లకు అద్దుకొని తింటే దగ్గు త్వరగా తగ్గుతుంది

వేడి పాలల్లో పటిక బెల్లం పొడి కలిపి తాగితే గొంతు బొంగురు తగ్గుతుంది

కలకండ పొడి, ఎండు కొబ్బరి కలిపి పిల్లలకు తినిపిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి

పటికబెల్లం, గసగసాల పొడిని వెన్నతో కలిపి తీసుకుంటే గర్భణిలకు వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది

రక్త విరేచనాలు, జిగట విరేచనాలను తగ్గించే గుణం కలకండలో ఉంది

పటికబెల్లం పొడి, పుదీనా రసం కలిపి మూడు పూట్లు సేవిస్తే దద్దుర్లు తగ్గుపోతాయి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text