Tap to Read ➤

పొట్లకాయతో ఆరోగ్య ప్రయోజనాలు.. షుగర్ వ్యాధికి చెక్..!

పొట్టకాయలో ఉండే పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.
Kolli Venkata Kishore

పొట్లకాయలో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం, ఐరన్, పొటాషియం , మెగ్నీషియం, జింక్ పుష్కలం అధికం

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో పొట్లకాయ ఎంతో మేలు చేస్తుంది.

పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అజీర్తి సమస్యను తగ్గిస్తుంది.



శరీరంలో వేడిని బయటకు పంపుతుంది.

పొట్లకాయలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.


చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.

రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది.



రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి