Tap to Read ➤

ఆకాకర కాయతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు !

వర్షాకాలంలో ఆకాకర కాయలు ఎక్కువగా లభిస్తాయి.

వర్షాకాలంలో ఆకాకర కాయలు ఎక్కువగా లభిస్తాయి.

ఆకాకర కాయల్లో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ

ఆకాకరలో పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికం

తరచూ వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, అలెర్జీలు తగ్గుతాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఆకాకరలోని ఫోలేట్లు శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి.




గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడతాయి.

ఆకాకర కాయలో ఉండే కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.

ఆకాకరలో నీటి శాతం ఎక్కువ. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి చాలా మంచిది


శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో తోడ్పడతాయి.

ఆకాకర కాయలను తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

వీటిలో ఉండే లుటీన్ వంటి కెరోటినాయిడ్లు కంటి వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి.

క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter