Tap to Read ➤

త్రిఫల చూర్ణంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తీసుకుంటే జబ్బులు మాయం

ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం
Venkatakishore kolli

త్రిఫల చూర్ణం వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుందని చెబుతున్న ఆయుర్వేద నిపుణులు

కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.




తరచూ త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పిత్తా శయంలో పేరుకుపోయిన రాళ్లను కరిగిస్తుంది.

దీర్ఘాయువును ప్రసాదిస్తుంది.క్యాన్సర్లను దరిచేరనీయదు.

త్రిఫల చూర్ణం పొట్టలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది.

ఈ చూర్ణంలో ఉండే క్వెర్సిటిన్ కళ్లు, జట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.

త్రిఫల చూర్ణాన్ని తరచూ తీసుకోవడం వల్ల కాలేయం మెరుగ్గా పని చేసేందుకు సాయపడుతుంది.

శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకి పంపుతుంది






వృద్ధాప్య చాయలను త్వరగా రానివ్వదు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది

ఎర్ర రక్తకణాలను భాగా వృద్ధి చేస్తుంది.

త్రిఫల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి