Tap to Read ➤
బ్రోకలీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Kolli Venkata Kishore
బ్రోకలీలో విటమిన్ సి, కె, ఎ, బి6 పొటాసియం, ఐరన్, కాల్షియం, జింక్, ప్రొటీన్ అధికం
దీనిలో కర్బన్ సమ్మేళనాలు ఉంటాయి.
బ్రోకలీని సలాడ్ రూపంలో పచ్చిగా తినవచ్చు.
అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
బ్రోకలీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బ్రోకలీలో ఉండే పైబర్, పొటాషియం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్యాన్సర్ లక్షణాలను నిరోధిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బ్రోకలీలో క్యాల్షియం ఎక్కువ. ఇది ఎముకల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బ్రోకలీ తినడం వల్ల గర్భిణీలో హీమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
దీనిలో ఉండే బీటా కెరోటిన్ కళ్లను సురక్షితంగా ఉంచుతుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి