Tap to Read ➤
జాజికాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. మీ పవర్ రెట్టింపు..!
జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
జాజికాయలో మెగ్నీషియం, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం, కాపర్, విటమిన్ బి1, బి6 పుష్కలం.
జాజికాయలో నొప్పిని తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి.
ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో జాజికాయ నూరి వాపు, నొప్పి ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
దగ్గు, జులుబు, కఫాం వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.
మలేరియా జ్వరానికి జాజికాయ చాలా మంచిది.
మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
గుండె సంబంధిత వ్యాధులు నుండి కాపాడుతుంది.
రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
పళ్ల మీద నలుపు చారలను తొలగిస్తాయి.
మూత్ర పిండాలలో రాళ్లను కరిగించుటకు దోహదపడుతుంది.
కామెర్ల వ్యాధిని తగ్గించే స్వభావం ఉంది.
సెక్స్ సామర్థ్యానికి, వీర్యవృద్ధికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
జాజికాయ తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి
Kolli Venkata Kishore
Credits
twitter
More To Explore