Tap to Read ➤

జాక్ పాట్ కొట్టేసిన అనన్య నాగళ్ల

తమిళ చిత్రసీమలో హీరోయిన్‌గా ఎంట్రీ

మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య

తొలి చిత్రంతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా అవార్డును సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ప్లే బ్యాక్‌లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.


పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ప్రస్తుతం సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రంలో కీ రోల్ పాత్రలో నటిస్తుంది

తాజాగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న అనన్య నాగళ్ల




తమిళ హీరో శశికుమార్ చిత్రం అంజల్‌లో హీరోయిన్‌గా నటించనుంది.

సౌత్ ఇండియా అంతా ప్రయాణించే ఓ ట్రావెలర్ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text