Tap to Read ➤

బీచ్‌లో శ్రీముఖి అందాల ఆరబోత.. హద్దులు చేరిపేసిన బ్యూటీ..

టీవీ రియాలిటీ షోలో తన సత్తాను చాటుతున్న శ్రీముఖి





ఓ వైపు యాంకర్‌గా అదరగొడుతూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ కేకపుట్టిస్తోంది






తన అందచందాలతో చురకైన మాటలతో యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది.



చలాకీ మాటలతో షోలో వావ్ అనిస్తుంది శ్రీముఖి





శ్రీముఖిని బుల్లితెర రాములమ్మగా అభిమానులు పిలుచుకుంటారు.






వరుస టీవీ షోలతో బిజీగా ఉండే శ్రీముఖి షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది.



క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి గోవా బీచ్‌లో సందడి చేసింది.






అందాల ఆరబోతలో హద్దులను చేరిపేసిన బ్యూటీ

బీచ్‌లో హాట్ అందాలతో రెచ్చిపోయింది.





గోవా అందాలను ఆస్వాదిస్తూ హాట్ ఫోజులు ఇచ్చింది.






సోషల్ మీడియాలో తన తాజా ఫోటోలను షేర్ చేసింది.






శ్రీముఖి హాట్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram