Tap to Read ➤
ముంచుకొస్తున్న "అసని" తుపాను
గంటకు 95 నుంచి 105 కి.మీ వేగంతో గాలులు
విశాఖకు ఆగ్నేయంగా 900 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతం
ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అలర్ట్
ఒడిశాలోని వాయువ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం
ఆగ్నేయ బంగాళఖాతంలో కొనసాగుతున్న "అసని" తుపాను
ఈనెల 10 తేది నాటికి ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా రానున్న తుపాను
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 95 నుంచి 105 కి.మీ వేగంతో గాలులు
1
రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు
పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన మమతా సర్కార్
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 7.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఒడిశా ప్రభుత్వం సిద్ధం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text