Tap to Read ➤

వృద్ధాప్యానికి చెక్ పెట్టే నూనెలు

బ్యూటీ పార్ల‌ర్‌కు గుడై బై చెప్పిండి. ఈ టెక్నిక్‌తో అందంగా మారండి
Kolli Venkata Kishore






ఆలివ్ నూనెలో విటమిడ్ డి, ఎ పుష్కలంగా ఉంటాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆలివ్ నూనెతో మసాజ్ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

జోజోబా నూనెలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి.



ప్రతిరోజు మసాజ్ చేయడం వలన అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు

బాదం నూనెతో మసాజ్ చేస్తే పాదాల నుంచి ముఖం వరకు చర్మం అందంగా తయారవుతుంది



వేప నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం.

ఇది చర్మంపై ముడతలు, మచ్చలను నివారిస్తుంది



లావెండర్ నూనె యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

దానిమ్మ నూనె చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ముడతలను తొలగిస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text