Tap to Read ➤

రైతులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ !

సౌర, పవన్ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం దృష్టి
Venkatakishore kolli

గ్రీన్‌కో ప్రాజెక్టులకు రైతులు సహకరించాలని సీఎం జగన్ విజ్ఞప్తి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రైతులు ముందుకొస్తే ఎకరానికి రూ.30 వేలు లీజు ఇస్తామని ప్రకటన

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రైతుల నుంచి ప్రభుత్వమే భూములను లీజుకు తీసుకుంటుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

లీజుకు తీసుకున్న భూములను సౌర, పవన విద్యుత్ తయారీ సంస్థలకు ఇస్తుందని వెల్లడి

ప్రతి మూడేళ్లకోసారి ఐదు శాతం రైతుల భూముల లీజు పెంచామని హామీ

ఒక లొకేషన్‌లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూముల సేకరణ

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ప్రభుత్వ ప్రతిపాధనకు రైతులు అంగీకరించాలని కోరిన సీఎం జగన్.

రైతులు భూములు ఇచ్చేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సీఎం సూచన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి