Tap to Read ➤

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో సీఎం జగన్ భేటీ

విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో సుమారు గంట సేపు సమావేశం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రతో జగన్ తొలి సమావేశం



ఏపీ హైకోర్టుకు నూతన భవన నిర్మాణ పనులు చర్చించిన ఇరువురు

అటు ఈనెల 30న ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రులు, సీజేల సమావేశం అజెండాపై చర్చ.

Your browser doesn't support HTML5 video.



రాష్ట్రం నుంచి నివేదించనున్న అంశాలపై సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చర్చించారు.

ఈ సమావేశంలో హైకోర్టు ఉన్నత పరిపాలన అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అధికారులు పాల్గొన్నారు.



ఈ నెల 30న ఢిల్లీ సమావేశంలో చర్చించనున్న కీలక అంశాలు

ఏప్రిల్‌ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు

పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయసహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి



న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ–కోర్టులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text