Tap to Read ➤

ఏపీ సీఎం జగన్ నూతన మంత్రి వర్గం జాబితా..

పాత, కొత్త కలయికతో 25 మందితో కూడిన కేబినెట్ కూర్పు

సీనియారిటీ పరంగా 11 మంది పాత మంత్రులు కొనసాగింపు. కొత్తగా 14 మందికి అవకాశం.

సామాజిక సమీకణాల పరంగా బీసీ 10, ఎస్సీ 5, కాపు 4, రెడ్డి 4, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో పదవి దక్కింది.

ఈసారి వైశ్య, క్షత్రియ, కమ్మ వర్గాలకు మొండి చెయ్యి.

గత కేబినెట్ లో మంత్రులుగా ఉండి నూతన జాబితాలో చోటు దక్కించుకున్నవారు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( రెడ్డి , ఓసీ )

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (రెడ్డి , ఓసీ )

బొత్స సత్యనారాయణ ( తూర్పు కాపు బీసీ )

పినిపె విశ్వరూప్
 ( మాల, ఎస్సీ )

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గుమ్మనూరి జయరాం
 ( బోయ, బీసీ)

అంజాద్ భాషా ( మైనార్టీ )

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తానేటి వనిత
 ( మాదిగ, ఎస్సీ )

నారాయణ స్వామి (మాల, ఎస్సీ )

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వేణుగోపాలకృష్ణ
 ( శెట్టిబలిజ, బీసీ)

సీదిరి అప్పల రాజు
 ( మత్స్యకార , బీసీ)

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆదిమూలపు సురేష్
 ( ఎస్సీ )

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గుడివాడ అమర్నాథ్
 ( కాపు , ఓసీ )

ధర్మాన ప్రసాదరావు
( వెలమ, బీసీ )

జోగి రమేష్ ( గౌడ, బీసీ )

అంబటి రాంబాబు
 ( కాపు, ఓసీ )

దాడిశెట్టి రాజా
 ( కాపు, ఓసీ )

రాజన్న దొర
( జాతాపు, ఎస్టీ )

ఆర్కే రోజా ( రెడ్డి, ఓసీ )

కాకాణి గోవర్థన్ రెడ్డి
( రెడ్డి, ఓసీ )

ఉషశ్రీ చరణ్
 ( కురబ , బీసీ )

విడదల రజని
 ( ముదిరాజ్ , బీసీ )

కారుమూరి నాగేశ్వరరావు
 ( యాదవ , బీసీ )

కొట్టు సత్యనారాయణ
 ( కాపు )

బూడి ముత్యాలనాయుడు
 ( కొప్పుల వెలమ, బీసీ)

మేరుగ నాగార్జున
( మాల, ఎస్సీ )

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com