Tap to Read ➤

జగన్ నూతన కేబినెట్‌లో 25 మంది మంత్రులకు శాఖలు కేటాయింపు

గతంలో లాగానే అయిదుగురికి డిప్యూటీ సీఎంల పదవులను కట్టబెట్టారు.

బుగ్గన రాజేంద్రనాథ్
( ఆర్దిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ )

బొత్స సత్యనారాయణ
( విద్యా శాఖ )

ధర్మాన ప్రసాదరావు
( రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ )

పినిపే విశ్వరూప్
( రవాణా శాఖ )

కాకాని గోవర్ధన్ రెడ్డి
 ( వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ )

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 ( మైనింగ్, విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ )

సీదిరి అప్పల రాజు
( పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ )

గుడివాడ అమర్ నాథ్
( పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు,వాణిజ్య , మౌళిక వసతుల శాఖ )

దాడిశెట్టి రాజా
 ( రోడ్లు - భవనాల శాఖ )

జోగి రమేష్
 ( హౌసింగ్ శాఖ )

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
( సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమం శాఖ )

కారుమూరి నాగేశ్వరరావు ( పౌర సరఫరాల శాఖ )

మేరుగ నాగార్జున
 ( సాంఘిక సంక్షేమ శాఖ )

అంబటి రాంబాబు
 ( జలవనరుల శాఖ )

గుమ్మనూరు జయరాం
 ( కార్మిక శాఖ )

ఆదిమూలపు సురేష్
 ( పురపాలక శాఖ, అర్బన్ డెవలప్ మెంట్ )

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com