Tap to Read ➤

ఉగాది వేడుకలో సీఎం జగన్ దంపతులు

ఏపీ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు
సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు
చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు సీఎం జగన్ ఆయన సతీమణి భారతి
జ్యోతి ప్రజ్వలనతో ఉగాది వేడుకలను అధికారికంగా ప్రారంభించారు సీఎం జగన్
సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ పాల్గొన్నారు
శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరుగుతాయని చెప్పారు సిద్ధాంతి సుబ్బరామ సోమయాజి
రాష్ట్రప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సంక్షేమ క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు
గంప జయశ్రీ రెడ్డి రచించిన ఆమెకు తోడుగా న్యాయదేవత పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్