Tap to Read ➤

రైతులకు జగన్ షాక్

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు

ఇప్పటివరకు రైతులు వాడని కరెంట్ కు ఉచిత విద్యుత్ పేరుతో లెక్కింపు



మీటర్ల కారణంగా వీటన్నింటికీ చెక్ పెట్టే యోచన



శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం





రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం




మోటర్లకు మీటర్ల ఏర్పాటుతో రైతులకు నాణ్యమైన విద్యుత్


రైతులకు మెరుగైన సేవలు అందుతాయి

దాదాపు 30శాతం విద్యుత్ ఆదా



రాజకీయ లబ్ధి కోసం మీటర్ల ఏర్పాటుపై విపక్షాలు దుష్ప్రచారం



ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని సీఎం జగన్ సూచన




రైతులకు జరుగుతున్న మేలును వివరించాలని అధికారులకు ఆదేశం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text