Tap to Read ➤

బియ్యం వద్దంటే నగదు.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..!

మే నెల నుంచి ఈ కార్యక్రమం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం.

బియ్యం వద్దు డబ్బులే తీసుకుంటామని అంగీకరించిన రేషన్ కార్డుదారులుకు బియ్యానికి బదులుగా ప్రతినెలా నగదు పంపిణీ.

తొలుత జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతో పాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడలను ఎంపిక.

తర్వాత దశలవారీగా మిగిలిన జిల్లాలకు విస్తరింపచేయనున్న ఏపీ పౌర సరఫరాల శాఖ .

ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వాలంటీర్ల ద్వారా లబ్ది దారుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటారు

23న వీఆర్వో పరిశీలన, 25న తహసీల్దార్‌ ఆమోదం తీసుకుంటారు.

రెండు నెలల పాటు నగదు తీసుకున్నా ఆ తర్వాత నెలలో కావాలంటే బియ్యం తీసుకోవచ్చు.

తొలుత బియ్యం వద్దనే వారికి ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందిస్తున్న తరహాలోనే నగదు . తర్వాత క్రమేణా నగదు బదిలీ చేసే ప్రతిపాదన.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com