Tap to Read ➤

అమ్మఒడికి జగన్ సర్కార్ కొత్త మెలిక

ఈ అర్హతలు ఉంటేనే ఇకపై విద్యార్ధి తల్లి ఖాతాలో నగదు జమ




విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదు.

ఈ విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉన్నవారికే వచ్చే విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి నగదు.

నవంబర్ 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75 శాతం లేకపోయినా ప్రయోజనం పొందలేరు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేవాళ్లకు అమ్మఒడి వర్తించదు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేవాళ్లకు అమ్మఒడి వర్తించదు.

బియ్యం కార్డు కొత్తది ఉండాలి, కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లాల పేరు మార్చుకోవాలి.

బ్యాంక్ ఖాతాల్ని ఆధార్‌తో లింక్‌ చేసుకోవడం సహా ఖాతాలు పనిచేస్తు‌న్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.


ప్రతీ ఏటా సుమారు 44 లక్షల మంది అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందుతున్నారు.



ప్రభుత్వ తాజా నిబంధనలతో ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా .


పాఠశాలకు వెళ్లే విద్యార్ధి తల్లి ఖాతాలో ఒక విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text