Tap to Read ➤

మెగాస్టార్ చిరంజీవితో మంత్రి రోజా భేటీ

హైదరాబాద్‌లో ఏపీ క్రీడల, యువజన, టూరిజం శాఖ మంత్రి పర్యటన

మర్యాదపూర్వకంగా హీరో చిరంజీవి, సురేఖ దంపతులను కలిసిన రోజా ఫ్యామిలీ


రోజాను సాదరంగా ఆహ్వానించిన చిరంజీవి, సురేఖ


మంత్రిగా చేపట్టిన రోజాను అభినందించిన మెగాస్టార్


రోజాకు శాలువా కప్పి సన్మానించిన చిరు


ఆచార్య సినిమా విడుదల సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన రోజా



రాజకీయలతో పాటు సినిమా అంశాలపై ఇరువురి మధ్య చర్చ



సినీ పరిశ్రమ నుంచి వెళ్లి ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆర్కే రోజా

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
facebook