Tap to Read ➤
ప్రపంచ మలేరియా దినోత్సవం
మలేరియా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం
106 దేశాల్లో 3.3 బిలియన్ మంది ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు
2012లో మలేరియా బారినపడి 6.27 లక్షల మంది మరణించారు
మరణించిన వారిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాలకు చెందిన చిన్నారులే ఉన్నారు
ఆసియా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్‌తో పాటు కొన్ని ఐరోపా దేశాలు కూడా మలేరియాతో ఇబ్బంది పడుతున్నాయి
మలేరియా నుంచి కాపాడుకోవాలంటే ఉంటున్న ఇంటికి మెష్ ఏర్పాటు చేసుకోవాలి
నీటిని ఎక్కువ సేపు నిల్వ ఉంచరాదు
దోమలు కుట్టకుండా చేతులు వరకు కప్పి ఉండేలా బట్టలు ధరించండి
దోమతెరలు కింద పడుకోవడం వల్ల దోమలు వచ్చే ఆస్కారం ఉండదు
దోమలు దరి చేరకుండా శరీరంకు రిపెల్లెంట్ క్రీములు పూయాలి. లేదా ఉన్న ప్రాంతంలో కాయిల్స్ పెట్టాలి
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text