Tap to Read ➤

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో షాక్ !

డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడి.

గత రెండేళ్లుగా రూ. 5,680 కోట్ల ఆదాయం ఆర్టీసీకి దగ్గింది. ప్రస్తుతం నష్టాలను భరించే పరిస్థితిలో లేదు.

పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్ ప్రెస్ బస్సులో రూ.5, ఎసీ బస్సులకు రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం.

ఇక నుంచి పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ. 10గా ఉండనుంది.

టికెట్ ధరపై ఎలాంటి మార్పు లేకుండా డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై వడ్డన.

డీజిల్ సెస్ పెంచడం వల్ల ప్రజలపై ఏడాదికి రూ. 720 కోట్ల భారం పడనుంది.

ఉపయోగంలో లేని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ వెల్లడి

కార్గో సేవల ద్వారా కూడా ఆర్టీసీ ఆదాయం పెంచుకుంటామన్న ద్వారకా తిరుమలరావు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text