Tap to Read ➤

పీడకలలు దేనికి సంకేతం ?

పీడకలలపై ఆసక్తికర విషయాలు
Venkatakishore kolli

పీడకలలపై యూనివర్సిటీ ఆర్ బర్మింగ్ హోయ్ అధ్యయనం

రాత్రిపూట తరచూ పీడకలలు వస్తుంటే మతిమరుపు వచ్చే ప్రమాదం పెరిగినట్లే.

పీడకలలకూ విషయగ్రహణ సామర్థ్యం తగ్గడానికి, జ్ఞాపకశక్తి సంబంధం ఉన్నట్లు గుర్తింపు

అధ్యయంలో 35-64 ఏళ్లకు చెందిన 600 మంది, 78 ఏళ్లకు పైబడిన 2600 మంది పాల్గొన్నారు.

తరచూ పీడకలలతో బాధపడే మధ్యవయసు వారికి పదేళ్ల తర్వాత విషయ గ్రమణం సామర్థం లోపించే ప్రమాదం 4 శాతం ఎక్కువ

వృద్ధులకు డిమెన్షియా వచ్చే అవకాశం 2 శాతం అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడి

ఆడవారిలో కన్నా మగవారిలో వీటి మధ్య సంబంధం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తింపు

మధ్య వయసులో ఉన్నవారికి మున్ముందు డిమెన్షియా వస్తుందా అని సూచించే కారకాలు అతి తక్కువ

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పీడకలలకు , డిమెన్షియాకు మధ్య సంబంధంపై మరింత లోతుగా అధ్యాయాలు అవసరం అన్న యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హోమ్ నిపుణులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి