Tap to Read ➤
పని చేయకపోతే తరిమికొట్టండి.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌పై కేజ్రీవాల్ గురి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఫుల్ జోష్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై ఫోకస్
గుజరాత్లో 6వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని విమర్శలు
లక్షలాది మంది చిన్నారుల భవిష్యత్తు అస్తవ్యస్తం
గుజరాత్లో తమకు పాలించే అధికారం ఇవ్వండి. పాఠశాలల రూపు మార్చుతాం
పాఠశాలలను మెరుగుపరచకపోతే తరిమికొట్టండి
ఢిల్లీలో ధనవంతులు, పేద పిల్లలు కలసి చదువుకుంటున్నారు
బీజేపీ దురహంకారాన్ని బద్దలు కొట్టేందుకు ప్రజలు తమతో కలిసిరావాలి
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text