Tap to Read ➤

ఐ లవ్ యూ డార్లింగ్..! అవంతి శ్రీనివాస్ పేరుతో ఆడియో లీక్

మరో సారి మాజీ మంత్రి సంభాషణతో ఆడియో కలకలం
Venkatakishore kolli




మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు సంభాషణతో ఆడియో లీక్

ఐ లవ్ యూ డార్లింగ్.. లవ్ యూ బంగారం నీతో మాట్లాడి ఎన్నాళ్లైందో..

ముందు నీ ఫోటో పంపు.. నాలుగో తేదీన డిల్లీలో కలుద్దాం.

ఈ మాటలు ఓ మహిళతో ఓ వ్యక్తి సంభాషిస్తున్నట్లు ఉన్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.




ఈ వాయిస్ మాజీ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుదేనంటూ కొన్ని టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.




ఫోన్లో మాట్లాడిన మహిళ తాను హైదరాబాద్‌లోని ప్రియంక రెసిడెన్సీలోకే ఇల్లు మారుతున్నా అని చెప్పింది.









తన కుమార్తె చాలా షార్ప్, పసిగట్టేస్తుందని అక్కిడికి ఎందుకు అని ఇవతలి వ్యక్తి ప్రశ్నించారు.





గతంలోనూ అవంతి శ్రీనివాస్‌పై విశాఖకు చెందిన ఓ మహిళతో ప్రేమపూర్వక సంభాషణలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

తాజాగా అవంతి శ్రీనివాస్ పేరుతో మరో వాయిస్ క్లిప్పింగ్ వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

ఈ వాయిస్ క్లిప్పింగ్‌పై తన పీఏ ద్వారా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయించిన అవంతి శ్రీనివాస్‌

నా కీర్తి ప్రతిష్ఠలను, రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకే నా స్వరాన్ని పోలిన సంభాషణలు విడుదల చేశారన్న అవంతి శ్రీనివాస్

పది రోజుల కిందటే ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్న అవంతి

నవంబర్ 11న సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పిన అవంతి శ్రీనివాస్.

అవంతి శ్రీనివాస్ పేరుతో వచ్చిన సంభాషణ ఆడియోపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి