Tap to Read ➤
ఉత్తరేణిలో అద్భత ఆయుర్వేద గుణాలు
ఈ మొక్క పూజకే కాదు వ్యాధుల నివారణ ఎంతో ఉపయోగపడుతుంది.
Kolli Venkata Kishore
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఉత్తరేణి కషాయం కిడ్నీలను శుభ్రం చేయడంలో దోహదపడుతుంది.
కఫము, శరీర ఉబ్బరం, నొప్పులు, గజ్జి, కుష్ణును నివారిస్తుంది
వయసు పెరగకుండా చేసే మెడిసిన్స్ లో ఉత్తరేణిని ఉపయోగిస్తారు
ఉత్తరేణి భస్మం అజీర్ణ సమస్యలకు మంచి ఔషధం
పిచ్చి కుక్క కరిచిన వారికీ ఉత్తరేణి విత్తనాల చూర్ణం దివ్య ఔషధంగా పనిచేస్తుంది
పాము, తేలు, వంటి విష పురుగులు కుట్టినప్పుడు ప్రాధమిక చికిత్స కోసం ఉత్తరేణి మంచి ఔషధం
ఈ చెట్టు సమూల భస్మం ఒక గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది
ఉత్తరేణి రసంలో దూది తడిపి పెట్టుకుంటే పంటి నొప్పి మాయవవుతుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఉత్తరేణి ఆకురసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సొరియాసిస్ మచ్చలపై రాస్తే మచ్చలు తగ్గుతాయి
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text