Tap to Read ➤
వావ్ : గార్డెన్ సిటీ బెంగళూరులో మెక్సికో చెట్లు
బెంగళూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఆకట్టుకుంటున్న కలర్‌ఫుల్ చెట్లు
బెంగళూరుకు గార్డెన్ సిటీ
అనే పేరుంది
ఎటు చూసినా పచ్చని
చెట్లతో ఆ నగరం
ప్రతి ఒక్కరినీ
ఆకట్టుకుంటుంది
ఇక ఏప్రిల్ నెల వస్తే చాలు
ఈ నగరంలోని పలు
ప్రాంతాలు స్పెషల్‌గా
కనిపిస్తాయి
సిల్క్ బోర్డు, బీటీఎం,
మార్తహళ్లి, కోరమంగళ,
వైట్ ఫీల్డ్‌లో కొన్ని చెట్లు
ఆకట్టుకుంటాయి
ఆ చెట్ల పేరు టాబెబుయా
చెట్లు.. చూసేందుకు పింక్
కలర్లో ఉంటాయి
ఈ చెట్టుకు పూసే పింక్
కలర్ పూలు చూపరులను
ఇట్టే కట్టిపడేస్తున్నాయి
కేవలం పూలను
చూసేందుకు ఇతర
ప్రాంతాలనుంచి ప్రజలు
వస్తున్నారు
శీతాకాలంలో ఈ చెట్లకు
ఆకులు వస్తాయి.. వేసవి
కాలంలో పూలు పూస్తాయి
టాబేబుయా చెట్లు 30
మీటర్ల ఎత్తు, 100 సెం.మీ
వెడల్పు ఉంటాయి
ఈ తరహా చెట్లు ఎక్కువగా
మెక్సికోలో కనిపిస్తాయి
సాధారణంగా ఈ చెట్లు
జనవరి ఫిబ్రవరి మధ్య
వికసించి ఆగష్టు సెప్టెంబర్
వరకు ఉంటాయి