Tap to Read ➤

అతితక్కువ ధరలో 5 జీ స్మార్ట్ ఫోన్స్

భారతదేశంలో 15 వేల లోపు 5 జీ అత్యుత్తమ ఫోన్స్
amaroju Nagaraju

సామ్ సంగ్ గెలాక్సీ SM13 5G ఫోన్ తక్కువ ధరకు అమెజాన్ లో దొరుకుతుంది

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆటో డేటా స్విచ్చింగ్ టెక్నాలజీ ఈ ఫోన్లలో ఉంది

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రెడ్ మీ నోట్ 11 T ఫోన్ 14,999 అందుబాటులో ఉంది

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,33 W ఫాస్ట్ చార్జీంగ్ సపోర్టింగ్

iQOO Z6 Lite 5G ఫోన్ 13,999 అందుబాటులో కలదు

ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి