Tap to Read ➤

స్వీట్ కార్న్‌తో వృద్ధాప్య ఛాయలు కనుమరుగు..!

స్వీట్‌కార్న్‌లో పోషకాలు అధికం
Venkatakishore kolli

వేడివేడి స్వీట్‌కార్న్‌ చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది..

స్వీట్‌కార్న్ ఆరోగ్యానికి చాలా మంచిది

స్వీట్‌కార్న్ బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారం

స్వీట్ కార్న్‌లో కెలొరీలు తక్కువ

దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ అధికం

స్వీట్‌కార్న్‌లో ఉండే ఫెరులిక్ యాసిడ్ క్యాన్సర్‌ని అడ్డుకట్ట వేస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

స్వీట్ కార్న్ తరచూ తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నియంత్రిస్తాయి.

స్వీట్‌ కార్న్‌లో ఉండే పీచు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది

వీటిలో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా జీవ క్రియల పనితీరును మెరుగుపరుస్తుంది

స్వీట్ కార్న్‌లో ఉండే విటమిన్ ఎ, బి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.




చురుకుదనాన్ని పెంచుతాయి.

స్వీట్ కార్న్‌లో ఉండే ఫోలేట్ గుండె సంబంధిత సమస్యల్ని అదుపులో ఉంచుతుంది

స్వీట్ కార్న్‌లో జియాక్సాథిన్ అనే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ కంటి సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి