Tap to Read ➤
బ్లాక్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు !
బ్లాక్ టీ ఒత్తిడిని తగ్గిస్తుంది
Kolli Venkata Kishore
బ్లాక్ టీ శరీరాన్ని మరింత శక్తివంతం చేస్తుంది
ఆస్తమాతో బాధపడేవారు బ్లాక్ టీ తాగితే ప్రయోజనం ఉంటుంది.
కరోనరీ ఆర్టరీ వ్యాధిని నయం చేయడంలో సహాయపడుతుంది.
బ్లాక్ టీ చర్మం, జుట్టు రూపాన్ని మెరుగ్గా చేస్తుంది
మానసిక దృష్టిని, పునర్ యవ్వనాన్ని కొనసాగిస్తుంది.
ఎముకుల సాంద్రతను పెంచుతుంది. ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రుతువిరతి దశలో సమస్యల నుండి మహిళలకు ఉపశమనం కలిగిస్తుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
భోజనం చేసిన వెంటనే బ్లాక్ టీని తీసుకోరాదు.
బ్లాక్ టీలో ఫినాల్ అనే రసాయనం ఉంటుంది.
ఫినాల్స్ ఆహారంలోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఐరన్ లోపం ఉన్నవారు భోజనం తర్వాత బ్లాక్ టీ తాగరాదు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి