Tap to Read ➤

స్కిప్పింగ్‌తో బొలెడు ఆరోగ్య ప్రయోజనాలు

స్కిప్పింగ్ ఇంట్లోనే చేసే మంచి వ్యాయామం
Venkatakishore kolli




ఇంట్లో చేసే స్కిప్పింగ్ వల్ల ఏం లాభాలుంటాయని తేలిగ్గా తీసిపారేయకండి

జిమ్ముకు వెళ్లి వ్యాయామాలు చేయడానికి సమయం లేని వారు ఎంచక్కా ఇంట్లోనే స్కిప్పింగ్ చేయొచ్చు




చిన్న తాడుతో చేసే ఈ వ్యాయామంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జిమ్ములో చేసే వర్కవుట్స్‌లో ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో స్కిప్పింగ్ వల్ల కూడా అన్ని ప్రయోజనాలను పొందుతారు.

బరువు తగ్గాలనుకునే వారికి స్కిప్పింగ్ ఎంతో సహాయపడుతుంది.

శరీరంలో అదనపు కేలరీలు కరిగిపోతాయి.

స్కిప్పింగ్ తరచూ చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది

స్కిప్పింగ్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది





రోజూ స్కిప్పింగ్ చేస్తే మిమ్మల్ని రీఫ్రెష్‌గా ఉంచుతుంది

బద్దకంగా, విసుగ్గా ఉండేవారు స్కిప్పింగ్ రోజూ చేస్తే మంచిది

మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచుతుంది

స్కిప్పింగ్ కౌంట్‌ను మెల్లమెల్లగా పెంచుకోవాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి