Tap to Read ➤

బానుడి తాపం నుంచి తక్షణ శక్తి

వేసవి కాలంలోనే దొరికే కూలింగ్ ఫ్రూట్స్ తాటిముంజలు



దాహార్తిని తగ్గించి శరీరాన్ని కావాల్సినంత చల్లదనాన్ని అందిస్తుంది

నీరసపడిన మనిషికి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి

వడదెబ్బ నుంచి రక్షిస్తాయి.

ఐస్ ఆపిల్ లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బరువు తగ్గాలనుకునే వారికి తాటి ముంజలు హెల్ప్ చేస్తాయి

వాంతులు, వికారం రాకుండా అడ్డుకుంటుంది

వేసవిలో చికెన్ పాక్స్ నివారించడంలో దోహదం చేస్తాయి

గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మలబద్దక సమస్యను నివారిస్తుంది.

ఎసిడిటి సమస్యకు చెక్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
facebook